పండుగల వేళ రాష్ట్రాలకు కేంద్రం ముందస్తుగా పన్ను వికేంద్రీకరణ నిధులు విడుదల

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….పండుగల వేళ రాష్ట్రాలకు కేంద్రం ముందస్తుగా పన్ను వికేంద్రీకరణ నిధులు విడుదల

దసరా, దీపావళి నేపథ్యంలో పన్ను వికేంద్రీకరణ కింద రాష్ట్రాలకు ముందస్తుగా ₹1,01,603 కోట్లు విడుదల.

తెలంగాణ: ₹2,136 కోట్లు
ఆంధ్రప్రదేశ్: ₹4,112 కోట్లు