ఫహీం ఖురేషి మీద చర్యలు తీసుకోవాలని మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన కాంగ్రెస్ నాయకులు

…భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్

ఫహీం ఖురేషి మీద చర్యలు తీసుకోవాలని మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన కాంగ్రెస్ నాయకులు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరువు అంతా మట్టిపాలు చేస్తున్నాడని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసిన కాంగ్రెస్ నాయకులు

ఫహీం ఖురేషి చేసే పనుల వల్ల మహిళలు కాంగ్రెస్ పార్టీని అసహ్యించుకుంటున్నారని, వెంటనే అతన్ని కార్పొరేషన్ పదవి నుండి తీసేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు