భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆపరేషన్ సింధు..
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయులు
అర్మేనియా నుంచి భారత్ చేరుకున్న తొలి విమానం
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న కేంద్రం

అయితే.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన భారతీయ విద్యార్థులు