బీజేపీలోకి జకియా ఖానం

భారత్ న్యూస్ విజయవాడ…బీజేపీలోకి జకియా ఖానం

జకియా ఖానంకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి