గోవా సముద్ర తీరంలోని INS విక్రాంత్‌లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు..

భారత్ న్యూస్ ఢిల్లీ…..గోవా సముద్ర తీరంలోని INS విక్రాంత్‌లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు..

నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకలు..

ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరోవైపు అనంత శక్తులు కలిగిన INS విక్రాంత్ ఉంది..

సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు..

దీపావళి వెలిగించే దీపాలలాంటివి..

INS విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది-ప్రధాని మోడీ