ప్రధాని మోదీని కలిసిన టీమ్‌ఇండియా మహిళా ఛాంపియన్లు

భారత్ న్యూస్ ఢిల్లీ….ప్రధాని మోదీని కలిసిన టీమ్‌ఇండియా మహిళా ఛాంపియన్లు

వన్డే ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియా మహిళా జట్టు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. జట్టు సభ్యులను అభినందించారు. వరుసగా మూడు ఓటముల తర్వాత టీమ్‌ఇండియా అద్భుతమైన పునరాగమనం చేసిందని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు