భారత్ న్యూస్ ఢిల్లీ…..వీసా ప్రత్యేక సౌకర్యం మాత్రమే..హక్కు కాదు: యూఎస్ ఎంబసీ
పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ.. వారిని దేశం నుంచి బహిష్కరిస్తోన్న అమెరికా తాజాగా మరో హెచ్చరిక చేసింది. అమెరికాలో చదువుతోన్న భారత విద్యార్థులు అక్కడి చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
