భారత్ న్యూస్ రాజమండ్రి….మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. 20మంది కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. మరో 8 మంది లొంగిపోగా వారినుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శబరిష్ తెలిపారు.
WhatsApp us