భారత్ న్యూస్ ఢిల్లీ…..జమ్ము కాశ్మీర్ లో తెరుచుకున్న జోజిలా పాస్..
శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై మంచును తొలగించిన బీఆర్ఓ విభాగం..
ట్రాఫిక్ పునరుద్ధరణతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ప్రయాణికులకు ఉపశమనం..
WhatsApp us