భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో విమాన టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం
🔸ఇండిగో సంక్షోభం వల్ల భారీగా టికెట్ రేట్లు పెంచిన ఇతర ఎయిర్ లైన్స్
🔸 దీంతో కిలోమీటర్ల వరకు టికెట్ రేట్ రూ.7,500
🔸500 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్ల వరకు రూ.12,000
🔸1000 కిలోమీటర్ల నుండి 1500 కిలోమీటర్ల వరకు రూ.15,000

🔸1500 కిలోమీటర్ల పైన ఉంటే రూ.18,000 మాత్రమే వసూలు చేయాలని ఫ్లైట్ టికెట్ రేట్లు నిర్ధారించిన కేంద్రం