నా స్వీటెస్ట్ బేబీ డాల్?.. అంటూ ఢిల్లీ బాబా అశ్లీల ఛాటింగ్‌లు

భారత్ న్యూస్ ఢిల్లీ…..నా స్వీటెస్ట్ బేబీ డాల్?.. అంటూ ఢిల్లీ బాబా అశ్లీల ఛాటింగ్‌లు

స్వామి చైతన్యానంద లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. బాబా ముసుగులో ఓ మహిళను దుబాయ్ షేక్‌కు అమ్మేందుకు ప్రయత్నించినట్లు తేలింది. అంతేకాక, ఇన్‌స్టిట్యూట్‌లోని విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేశాడని పేర్కొన్నారు. అతడి ఫోన్లో అశ్లీల వాట్సాప్ ఛాటింగ్ లు కనుగొన్నారు. ‘నా స్వీటెస్ట్ బేబీ డాల్. నువ్వు నాతో గడపవా? శుభరాత్రి’ వంటి అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతూ వేధించాడని పోలీసులు తెలిపారు….