నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్థాన్ అంటూ తుర్కియే ప్రెసిడెంట్ ఎర్డోగాన్ సంచలన వ్యాఖ్యలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్థాన్ అంటూ తుర్కియే ప్రెసిడెంట్ ఎర్డోగాన్ సంచలన వ్యాఖ్యలు

మంచైనా, చెడైనా పాక్ వెంటే ఉంటాము

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నా ఆప్త మిత్రుడు

భవిష్యత్తులో పాకిస్థాన్‌కు ఏం అవసరమైనా సాయం అందిస్తాము – తుర్కియే ప్రెసిడెంట్ ఎర్డోగాన్

BoycottTurky…