HIV నుంచి రక్షణకు కొత్త ఔషధం

భారత్ న్యూస్ విజయవాడ…HIV నుంచి రక్షణకు కొత్త ఔషధం

HIVపై జరుగుతున్న పోరులో ముందడుగు పడింది. యెజ్జుగో పేరుతో lenacapavir రూపొందించిన ఇంజెక్షన్కు USFDA ఆమోదం తెలిపింది.

ఏడాదిలో 2 సార్లు ఈ ఇంజెక్షన్ తీసుకున్న వారిలో HIV తగ్గింది.

పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు దీనిని ఉపయోగించడానికి ఆమోదం లభించింది.

ఇది తీసుకున్నవారిలో ఎక్కువ మందికి HIV-నెగటివ్ వచ్చిందని క్లినికల్ ట్రయల్ డేటా పేర్కొంది.

అధికారికంగా ధర ప్రకటించనప్పటికీ 25,000 డాలర్లుగా ఉండొచ్చని అంచనా.