డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియామకం

భారత్ న్యూస్ రాజమండ్రి….డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియామకం

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు 8 మంది వైద్య నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరంతా 3 సం.లు పాటు పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.