భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..ఎంబీఏ సీట్లు 25,991.. ఎంసీఏ సీట్లు 6,404
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఐసెట్ ద్వారా భర్తీ చేసే కన్వీనర్ కోటా ఎంబీఏ సీట్లు 25,991, ఎంసీఏ సీట్లు 6,404 ఉన్నాయి. 26 ప్రభుత్వ కళాశాలల్లో 1,490, 279 ప్రైవేటు కళాశాలల్లో 24,501 కలిపి మొత్తం 25,991 ఎంబీఏ సీట్లున్నాయి. ఇక 18 ప్రభుత్వ కళాశాలల్లో 1,020 ఎంసీఏ, 72 ప్రైవేటు కళాశాలల్లో 5,384 సీట్లను భర్తీ చేయనున్నారు.£
