ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌…

భారత్ న్యూస్ గుంటూరు….Ammiraju Udaya Shankar.sharma News Editor…Andhra Pradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌…

కొత్త రికార్డు సృష్టించబోతున్న కూటమి సర్కార్‌
ఏపీలో ఇవాళ పేరెంట్‌-టీచర్‌ మెగా మీటింగ్‌ టు పాయింట్‌ వో జరగబోతోంది. 2 కోట్ల 28 లక్షల మందికి పైగా భాగస్వామ్యంతో కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ పాల్గొననున్నారు. పాఠశాలల పనితీరుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడంతో పాటు.