ఇంజినీరింగ్ ప్రవేశాలకు 17 నుంచి కౌన్సెలింగ్,..A.P

భారత్ న్యూస్ గుంటూరు…..A.P

ఇంజినీరింగ్ ప్రవేశాలకు 17 నుంచి కౌన్సెలింగ్

రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు EAPCET కౌన్సెలింగ్ ఈ నెల 17 నుంచి ఆగస్టు 2 వరకు జరగనుంది.

రెండు విడతలు నిర్వహించాక మూడో విడతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

AUG 4 నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపే తొలి విడత పూర్తి చేయనుంది.

ఆ తర్వాత AUG 10 నుంచి రెండో విడత నిర్వహించే అవకాశముంది.

అలాగే ఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ జులై 9 నుంచి 22 వరకు చేపట్టనుంది.