భారత్ న్యూస్ విజయవాడ…కాణిపాకం శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 28 రోజులకు రాబడిన ఆదాయం – 1,76,77,666/- రూపాయలు,
👉బంగారం :- 53.గ్రాములు,
👉వెండి :- 790. గ్రాములు,
👉గో సంరక్షణ హుండీ ద్వారా – 15,103/-రూపాయలు.
👉నిత్య అన్నదానం హుండీ ద్వారా – 21,673/-రూపాయలు.
👉ఫారిన్ కరెన్సీ
U.S.A – 1357. Dollars.
UAE – 145.Dhirams.
Canada – 5. Dollars.
Euro – 15.Ero.
Australia – 235.Dollars.
England – 35. Pounds

ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీ పెంచల కిషోర్ గారు, తెలిపారు,…