భారత్ న్యూస్ విజయవాడ…శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి కటాక్షంతో ప్రజలందరి జీవితాలు ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా అత్యంత భక్తి శ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో ఈ వ్రతం ఆచరించే ఆడపడుచులకు సకల సౌభాగ్యాలు సిద్ధించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
