భారత్ న్యూస్ తిరుపతి..పరకామణి చోరీ నిందితుడి సంచలన వీడియో

Ammiraju Udaya Shankar.sharma News Editor…రెండేళ్ల క్రితం ఏప్రిల్ 29, 2023న పరకామణిలో తప్పు చేశాను. ఆ తప్పునకు ప్రాయశ్చితంగా నేను, నా కుటుంబం ఆస్తిలో 90 శాతం స్వామి వారికి ఇవ్వాలని అనుకున్నాం. అలాగే స్వామి వారిపై రాసి ఇచ్చాం. కానీ కొంత మంది దాన్ని ఇంకోలా మాట్లాడుతున్నారు.

నా ఆస్తి స్వామి వారికి ఇవ్వడానికి, మరెవరికో ఏదైనా ఎందుకిస్తానో చెప్పండి?