నిందితుడు రవి కూమార్ అస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు.

భారత్ న్యూస్ తిరుపతి…నిందితుడు రవి కూమార్ అస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…రవి కుమార్ ను చెన్నై కు తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రికార్డుల పరిశీలన.

వైజాగ్ లో రవి కుమార్ అల్లుడి అస్తుల వివరాలు సేకరిస్తున్న మరో బృందం.

సోమ, మంగ్ల వారాలలో మరోసారి రవి కుమార్ ను విచారించనున్న సీఐడీ.