.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ SR నగర్‌లో.. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
ఆ బ్యూటీ స్పా సెంటర్‌పై దాడులు నిర్వహించిన సీసీఎస్ పోలీసులు
ఇద్దరు యువతులు, ఒక నిర్వాహకురాలితో పాటు ఓ విటుడు అరెస్టు
పట్టుబడ్డ విటుడు శాటిలైట్ ఛానల్ రిపోర్టర్‌గా గుర్తించిన పోలీసులు
గతంలో కొన్ని స్పా సెంటర్స్‌కి వెళ్లి.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్
ఆయా సెంటర్స్ నుంచి ఆ రిపోర్టర్ లక్షలు దోచేశాడని సమాచారం
పరారీలో ప్రధాన నిర్వాహకులు.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
