కోకో గింజలు దొంగలను అరెస్టు చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు

భారత్ న్యూస్ అనంతపురం .. ..జంగారెడ్డిగూడెం

కోకో గింజలు దొంగలను అరెస్టు చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు

వారిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

దీంతో కోకో గింజల దొంగలను త్వరగా పట్టుకున్నందుకు జంగారెడ్డిగూడెం పోలీసులను

రైతులు అభినందిస్తున్నారు….