భారత్ న్యూస్ నెల్లూరు….కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం
కలబురగి వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన కారు
ఐఏఎస్ మహంతేశ్ బిళగితో పాటు మరో ఇద్దరు బంధువుల దుర్మరణం
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి

ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహంతేశ్ బిళగి మృతి పట్ల వారు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒకే ప్రమాదంలో ఐఏఎస్ అధికారి సహా ముగ్గురు మృతి చెందడంపై పలువురు ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు…