ఢిల్లీ పేలుడు దర్యాప్తు J&K ‘లేడీ సింగం’ గురించి తెలుసా

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ పేలుడు దర్యాప్తు J&K ‘లేడీ సింగం’ గురించి తెలుసా

న్యూఢిల్లీ సామ్రాట్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీ పేలుడు దర్యాప్తులో భాగమైన J&K తొలి మహిళా IPS షహీదా పర్వీన్ గంగూలీ గురించి చర్చ జరుగుతోంది. NIAకు అసిస్ట్ చేసేందుకు రంగంలోకి దిగిన ఆమెకు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో ఎంతో అనుభవం ఉంది. ఆమె ఫోరెన్సిక్ అనాలసిస్ ఇక్కడ ఉపయోగపడనుంది. పూంఛ్ కు చెందిన షహీదా ఎన్నో అడ్డంకులను, కష్టాలను దాటుకుని 1997లో ఐపిఎస్ అయ్యారు. J&K ‘లేడీ సింగం’గా పేరు పొందిన ఆమె 300కు పైగా ఎన్ కౌంటర్ లను నిర్వహించారు.