భారత్ న్యూస్ విజయవాడ…బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్‌ను విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టురట్టు
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుష్మిత
తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ దందా
నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వీరి వద్దనుండి ఎండిఎంఏ, LSD బాటిల్స్, OG కుష్ స్వాధీనం

4 లక్షల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం