భారత్ న్యూస్ శ్రీకాకుళం…..అలా మాత్రం చేయకండి: DGP
AP: డీజీపీ హరీశ్కుమార్ గుప్తా సైబర్ సెక్యూరిటీ గైడ్లైన్స్ విడుదల చేశారు. ‘వాట్సాప్, టెలిగ్రామ్లో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు అప్లికేషన్, పీఎం కిసాన్ యోజన, ఎస్బీఐ ఈ-కేవైసీ అంటూ వచ్చే మెసేజులు, లింక్స్, APK ఫైల్స్ని క్లిక్ చేస్తే ఫోన్లోకి మాల్, స్పైవేర్ చొరబడుతుంది. దాంతో మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు పాస్వర్డ్స్, కాంటాక్ట్స్, ఫొటోలు ఇలా అన్ని దొంగిలిస్తారు’ అంటూ హెచ్చరించారు.
