భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.హైదరాబాద్లో అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణ ముఠా అరెస్ట్
గుజరాత్ నుంచి పసిపిల్లలను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు గుర్తింపు
ఒక్కో చిన్నారిని రూ. 4 నుంచి 5 లక్షలకు విక్రయం
20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పట్టుబడ్డ ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితులు ఉన్నట్టు గుర్తింపు.