హీరో సూర్య ఎమోషనల్.

భారత్ న్యూస్ రాజమండ్రి.హీరో సూర్య ఎమోషనల్.
తమిళ స్టార్ హీరో సూర్య స్థాపించిన ‘అగరం ఫౌండేషన్’కు 15 ఏళ్లు నిండాయి.
ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్లో ఫౌండేషన్ ద్వారా వైద్యులుగా మారిన 51 మంది విద్యార్థులను చూసి సూర్య ఎమోషనల్ అయ్యారు.
వారు మాట్లాడుతుంటే ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
ఇప్పటివరకూ ఆయన 8వేల మంది విద్యార్థులను చదివించి ప్రయోజకులుగా మార్చారు.
దీంతో ‘నువ్వు దేవుడివయ్యా’ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
సూర్య గారు మీరు హీరో కాదండి రియల్ హీరో…