రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు, టీవీకే పార్టీకి మధ్యే ప్రధాన పోటీ

భారత్ న్యూస్ అమరావతి.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు, టీవీకే పార్టీకి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. మా భావజాల శత్రువు బీజేపీ, రాజకీయ విరోధి డీఎంకే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను మధురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నా. – విజయ్, టీవీకే పార్టీ అధ్యక్షుడు.