పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా
భారత్ న్యూస్ మంగళగిరి ….రేపు అనగా 22-08-25 అనగా శుక్రవారం నాడు
కృష్ణాజిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో
పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా
రేపు సాయంత్రం కోడూరు ప్రధాన సెంటర్లో 5:30 కి కేక్ కట్ చేసి చిరంజీవి గారి పుట్టినరోజు ఘనంగా చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు మరియు కూటమి శ్రేణులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము
ఇట్లు
కృష్ణా జిల్లా చిరంజీవి యువత
కోడూరు మండల అధ్యక్షులు కోట రాంబాబు

కోడూరు టౌన్ అధ్యక్షులు అప్పికట్ల వినోద్