…భారత్ న్యూస్ హైదరాబాద్…త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అల్లు శిరీష్
నయనిక అనే అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు ప్రకటన
ఈ నెల 31వ తేదీన తాను, నయనిక నిశ్చితార్థం చేసుకోబోతున్నామంటూ వెల్లడి

ఈ సందర్భంగా.. నయనికతో ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫోటోని షేర్ చేసిన శిరీష్.