భారత్ న్యూస్ రాజమండ్రి…గోదావరిలో పడవలన్నీ ‘చిరు’గా మారి..
ఏపీ చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద ‘గోదావరిలో మన శంకర వరప్రసాద్ గారు’ సంబరాలు ఘనంగా జరిగాయి.
గోదావరిలో 23 పడవలతో ‘CHIRU’ అక్షరాల ఆకారంలో ప్రదర్శన నిర్వహించడం విశేషం.
WhatsApp us