భారత్ న్యూస్ మంగళగిరి…జల వివాదం..13అంశాలు ప్రతిపాదించిన తెలంగాణ
తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కేంద్ర మంత్రులతో ఢిల్లీలో భేటీ జరిగింది. ఇందులో తెలంగాణ 13 అంశాలను ప్రతిపాదించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతివ్వాలి. శ్రీశైలం నుంచి వేరే బేసినికి ఏపీ నీటి తరలింపు ఆపేయాలి. తెలంగాణ ప్రాజెక్టులకు మద్ధతులాంటి అంశాలున్నాయి.
