భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి :
ఏపీలో కొలిక్కి వచ్చిన ఎస్పీల బదిలీలు
కనీసం 14 జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం
సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీలకు కసరత్తు పూర్తి
ఇవ్వాళ..రేపు రాత్రికి లోపు ఉత్తర్వులు వెలువడే అవకాశం.
WhatsApp us