భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ లో ఎరులు లై పారుతున్న మద్యం , మద్యం మత్తులో హాస్టల్లో వంట చేస్తున్న మహిళను దాడి చేసిన ఏడుగురు విద్యార్థులు

A. Udaya Shankar.sharma News Editor…కృష్ణాజిల్లా: గన్నవరం….
గన్నవరం మండలం గొల్లనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ బాలుర హాస్టల్లో మద్యం మత్తులో కంచర్ల కాసిమ్మ పై విద్యార్థులు దాడి….
హాస్టల్లోకి ఒక మద్యం బాటిల్ తెచ్చుకొని విద్యార్థులు ముందు సేవిస్తున్నారని ప్రశ్నించిన వంట మనిషి కాశీమ్మ
హాస్టల్లో విద్యార్థులు మందు సేవిస్తున్నారని ప్రశ్నించిన కాసిమ్మపై దాడికి దిగిన విద్యార్థులు..
బాలుర వసతి గృహములో సుమారుగా 40 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం…

విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన కాసిమ్మను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు…