ఏపీలో స్త్రీ శక్తి పథకం అప్డేట్.

భారత్ న్యూస్ రాజమండ్రి ….అమరావతి :

ఏపీలో స్త్రీ శక్తి పథకం అప్డేట్

➟ ఇకపై మహిళలకు గ్రౌండ్ బుకింగ్ బస్సులలోను ఉచిత ప్రయాణం వర్తింపు

➟ రాష్ట్రవ్యాప్తంగా 39 ఘాట్ రూట్లలో కూడా వర్తింపు