మరోసారి ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ..

భారత్ న్యూస్ విజయవాడ…ఢిల్లీ:

మరోసారి ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ..

తీవ్ర దగ్గుతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ..

భారీ వాయు కాలుష్యం వల్లే సోనియాకు అనారోగ్యం..

సీనియర్ పల్మోనాలజిస్ట్ పర్యవేక్షణలో సోనియాకు చికిత్స అందిస్తున్నాం: ఆస్పత్రి వర్గాలు