..భారత్ న్యూస్ అమరావతి..గతంలో నాలెడ్జ్ ఎకానమీ ద్వారా తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో రాణిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రారంభించాం. ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ సంస్థలతో కలిసి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం.
