కొత్త పార్టీ ప్రారంభించిన శశికళ

భారత్ న్యూస్ గుంటూరు…కొత్త పార్టీ ప్రారంభించిన శశికళ

త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు

ఈ నేపథ్యంలో కొత్త పార్టీని ప్రారంభించిన అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం దివంగత జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ

పార్టీ పేరు ‘ఆల్‌ ఇండియా పురచ్చి తలైవార్‌ మక్కల్‌ మునేట్ర కజగం’

పార్టీ గుర్తుగా కొబ్బరి చెట్టు