భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ:
సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు ట్రైవెల్స్ అడ్డగోలు దోపిడీ
అగనంపూడి టోల్ గేట్ వద్ద ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు
25 ప్రైవేట్ బస్సులు తనిఖీ చేయగా, నిబంధనలు పాటించినందుకు, మూడు బస్సులపై కేసు నమోదు
WhatsApp us