భారత్ న్యూస్ రాజమండ్రి….ఏపీ లిక్కర్ స్కాం కేసులో మూడో రోజు విచారణకు సజ్జల శ్రీధర్ రెడ్డి
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి శ్రీధర్ రెడ్డి

కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్
మొన్న, నిన్న విచారణ చేసిన అధికారులు
ఇవాళ చివరి రోజు శ్రీధర్ రెడ్డిని విచారించనున్న అధికారులు