ఇటీవలిన ట్రావెల్ డేటా ప్రకారం, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య వేగంగా పెరుగుతున్న

భారత్ న్యూస్ గుంటూరు..ఇటీవలిన ట్రావెల్ డేటా ప్రకారం, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య వేగంగా పెరుగుతున్న భారతదేశ గమ్యస్థానంగా తిరువనంతపురం నిలిచింది; ర్యాంకింగ్స్‌లో గణనీయంగా పైకి ఎగబాకింది.