భారత్ న్యూస్ విశాఖపట్నం..రేషన్ షాపుల్లో గోధుమపిండి @ రూ.18

Ammiraju Udaya Shankar.sharma News Editor…జనవరి 1 నుండి పట్టణాల్లోని రేషన్ దుకాణాల్లో గోధుమ పిండి పంపిణీ
మొత్తం 2400 మెట్రిక్ టన్నులు సిద్ధం
ధర: ₹18 / కిలో
వర్ష సూచన నేపథ్యంలో రైతులకు సహాయం
50,000 టార్పాలిన్ షీట్లు కౌలు రైతులకు ఉచితంగా పంపిణీ
ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపు
ధాన్యం కొనుగోలు అనంతరం
అదే రోజు డబ్బు రైతు ఖాతాలో జమ
సెలవు రోజు అయితే → తర్వాతి రోజు జమ అవుతుంది
మంత్రి నాదెండ్ల మనోహర్