ఎప్పుడో జరిగిన పరకామణి ఘటనను కొత్తగా వీళ్లు కనుగొన్నట్టు ప్రచారం చేస్తున్నారు. 20ఏళ్లుగా పరకామణిలో పనిచేస్తూ, దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుని,

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఎప్పుడో జరిగిన పరకామణి ఘటనను కొత్తగా వీళ్లు కనుగొన్నట్టు ప్రచారం చేస్తున్నారు. 20ఏళ్లుగా పరకామణిలో పనిచేస్తూ, దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుని, అతడి ఆస్తులను టీటీడీకి జమ చేయించింది మా ప్రభుత్వ హయాంలోనే. దీనిపై ఇప్పటికే కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసింది కదా? ఆ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదు? దమ్ముంటే ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి.

-వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మాజీ దేవాదాయశాఖ మంత్రి…