ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికను న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు.

భారత్ న్యూస్ నెల్లూరు..ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికను న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు.