విజయవాడలో గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు క్యూ పెట్టిన ప్రజలు

భారత్ న్యూస్ గుంటూరు…విజయవాడలో గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు క్యూ పెట్టిన ప్రజలు

గ్యాస్ అందుబాటులో లేదని భయాందోళనలో విజయవాడ వాసులు

గంటల తరబడి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఎదురు చూపులు..

గ్యాస్ సిలిండర్తోపాటు ఏజెన్సీ వద్దకు చేరుకుంటున్న వినియోగదారులు

సర్వర్లు పనిచేయకపోవడంతో మాన్యువల్ గానే స్లిప్పులు అందిస్తున్న ఏజెన్సీ సిబ్బంది