భారత్ న్యూస్ విజయవాడ..పెన్షన్ తాజా అప్‌డేట్ – నేటితో ముగింపు

Ammiraju Udaya Shankar.sharma News Editor…నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజుతో (నవంబర్ 3) ముగుస్తుంది. ఇప్పటికీ పెన్షన్ తీసుకోని వారు, ఈరోజే మీ సచివాలయంలో ఏ ఉద్యోగి వద్దనైనా పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా అవకాశం కల్పించింది.
భర్త మరణించిన పింఛన్ కేసులు:

గత నెలలో పెన్షన్ తీసుకుంటున్న భర్త మరణించినట్లయితే, డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, వితంతు ఆధార్ కార్డు, దరఖాస్తుతో మీ గ్రామ / వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్కి సమర్పించండి. మీ పేరుతో Spouse Pension (వితంతు పెన్షన్) ప్రభుత్వ ఆదేశాల మేరకు మంజూరు అవుతుంది.