భారత్ న్యూస్ విజయవాడ…ఢిల్లీలో సభార్ది నేట్ లేజీశ్లేషన్ కమిటీ చైర్మన్ శ్రీ వల్లభనేని బాలశౌరి గారితో భేటీ అయిన NHAI చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ హల్ లోని CoSL చైర్మన్ కార్యాలయంలో కమిటీ చైర్మన్ బాలశౌరి గారితో నేషనల్ హై వే చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ గారు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని రోడ్ల అభివృద్ధి గురించి, పోర్టుకు అనుసంధానంగా నిర్మించ చేయబోవు రోడ్ల గురించి, విజయవాడ మచిలీపట్నం NH 65 ను 4 నుండి 6 వరసలు రహదారి విస్తరణ పనుల గురించి , గుడివాడ కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు గురించి, పెడన లక్ష్మీపురం రోడ్డు తదితర పనుల గురించి NHAI చైర్మన్ దృష్టి కి తీసుకురావడం జరిగింది.

ఇందుకు చైర్మన్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు పనులు త్వరగా పూర్తి అయ్యేలాగున ఆదేశాలు జారీ చేశారు.