లక్షల కోట్లు కాజేయాలనే దురుద్దేశంతో సింగపూర్ వెళ్లిన చంద్రబాబు

భారత్ న్యూస్ గుంటూరు ….లక్షల కోట్లు కాజేయాలనే దురుద్దేశంతో సింగపూర్ వెళ్లిన చంద్రబాబు, లోకేష్ లకు అక్కడ గిట్టకపోయేసారికి తెగ బాధపడుతూ, మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏపీకీ సింగపూర్ ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వానికి కాదు, అక్కడున్న కొన్ని సంస్థలు పెట్టుబడి పెట్టడానికి వస్తే సింగపూర్ ప్రభుత్వమే వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పాడు. దీనిపై సింగపూర్ పార్లమెంట్ లో సింగపూర్ ప్రభుత్వం మాకు, ఏపీ ప్రభుత్వానికీ సంబంధం లేదని స్పష్టంగా తెలియజేసింది.

-అంబటి రాంబాబు, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు…